ఈ అసత్యపు లొకమున


నా గుండె తలుపులు తెరిచి చూడవలెన నీమిధ నా ప్రెమను తెలుసుకునెందుకు...
నా కల్లు తెలుప లేద నీ మీద నా ప్రెమను.. నా ఆరటము తెలుప లేద నీ మీధ నా కున్న అక్కరను..
నే నేల తెలుపను నీపైన గల ప్రెమను...
నొచ్చుకుంటివి ఏమో నిన్ను అమితముగా ఇష్టపడితిని అని నా అతి ప్రెమ నీకు సంకటముగ మారినిధి అని నన్ను నెను మార్చుకుంటినె .. కాని సత్య అసత్త్యములు మరగున పడిన ఈ అసత్యపు లొకమున...
అబాగ్యరాలువి నా పాలున పడి నలిగి పొతివి అని పడతివి అని జాలి చూపును ఈ లొకము...
ఇక నాపై మ్యుత్యు శంకటమై నాపై విరుచుకు పడిదెరు కదా.. ఎల వివరించెదను నిపై నా ప్రెమను... నా ప్రేమ అనుమానముగ మారినిధి అని తీర్పు ఇచ్చితివి కద...
ప్రెమను అపహస్యము పాలు చెసి మ్రుత్యువుకి స్వాగతము పలికెనొయి నా ప్రెమ నా జివీతమును త్రుంచెనొయి త్రుణపాయమున నా అతి ప్రేమ...