మీ కోసం కొత్త స్టోరి ఋషి (ఋషేంద్ర) https://drive.google.com/file/d/0B5SJm-WeeoMQaW90c0J4YUl1UXM/edit?usp=sharing
ఋషి Part-4
ప్రకృతి విశ్వాంతరాలలో... భూమి సౌంధర్యానికి మురిసి ...స్త్రీగా జన్మించినదో...
లేక నక్షత్రమండలి నందు జలముగా జాళువారి ప్రకృతిగా రూపమొందినదో...
ఏమి అందమిది కన్నీటి బొట్టులో కనిపించిన కాంతిలాగ ...
అందున మెరిసిన నాచెలి చిరునవ్వులాగ, అందముకే అర్దం చెప్పే వెన్నెల కూడా మురిసి...
తన వెన్నెల కాంతులను ఆమె అదరమునందు ప్రసరింపజేసెనో...
ప్రకృతిలోని అందాన్ని సింగారింప చేసెనో...
ఉదయపు మంచు భిందువుల చాటున పెరిగిన గడ్డిపువ్వులా...
ప్రకృతి ఒడిలో పెరిగి... నా మధిలో మెదిలిన నా ఊహాసుందరి నా ప్రియసఖి "అవునా"...
లేక ప్రకృతి కన్యలా ప్రకృతియందు ఇమిడిపోవునా...
ఏమి? ఋషి తను నీకు నచ్చిందికదూ అన్న మాటలకు ఉలిక్కిపడ్డాడు. చూడు ఋషి ఈ లోకంలో ప్రతిఒక్కరు తన గురుంచి ఆలోచించుకొనే వారే ఎక్కువ. నీవు కూడా వాళ్ళలో ఒక్కడివిగా మిగిలిపోతావో లెక తోటి వరికి సహాయపడి అందులో నిన్ను నీవు సంతోష పెట్టుకుంటావో ఇకపై నీ చేతులలో ఉంది. ఈ విషయంలో మాత్రము నీవు రాల్లదారిలో నడవవల్సి వస్తుంది.
నీవు ఒకరికి మంచి చెయ్యాలి అన్నప్పుడు నీవు నాయకుడివి అవుతావు అందులో నీకు సత్కారాలు లభించవచ్చు, చీత్కారాలు లభించవచ్చు. అయినను నీవు ధైర్యంతో నిలబడిన నాడే నీవు పదిమందికి మంచి చెయ్యగలవు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఉండబోయే ఈ లోకం పూలప్రాన్పు వలే ఉండదు ముళ్ళతో నిండిన పూలమొక్కలే ఎక్కువ. ఒకరికి మంచి చెయ్యు కాని హానిచెయ్యవద్దు, నీ శక్తి యుక్తులను నీచుట్టూ ఉన్నవారి బాగోగులకే వెచ్చించు వాళ్ళే నీవళ్ళు అవుతారు....
ఋషి ఇక నీవు నీ అసలు ప్రయాణం మొదలు పెట్టవలసిన సమయము అసన్నమయింది. ఇక నీ అరణ్యవాసం ముగిసింది. "లే" నీ వాల్లు నీకై ఏదురు చూస్తున్నారు....అని స్వామి మాటలు అక్కడితో వినిపించడం ఆగిపోయాయి.....వున్నట్టు వుండి నా కంటికి కనిపిస్తున్న లోకం శ్వేతవర్ణంలొకి మారిపో సాగింది....నా క్రింద వున్న నేల కృంగిపోయి నేను ఒక అగాధంలోకి వేగంగా లాగబడసాగాను......
********************************************************************************************************************
అది కరీదు అయిన ముల్టిస్పెషాలిటి హస్పటిల్ అప్పుడే తెలివిలోకి వచ్చిన "ఋషిని" డాక్టర్లు నిశితంగా పరిశిలిస్తున్నారు. తను గత 6 నెలలుగా కొమాలొ ఉన్నాడు అది కూడ ఎటువంటి దెబ్బలు "తగలకపొయిన" చిన్నగాయం కూడ లేని వాడు కొమాలొకి వెల్లడం ఎమిటి ఇన్ని రోజులు నిద్రావస్తలొ ఉండి లేచిన వాడిలా లేవడం ఎమిటి ఇంతవరకు తనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు విస్తుపొయి నిలబడి చూస్తున్నారు ఎదో అద్బుతం జరిగినట్టు.....

నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఋషి తను ఒక హస్పటిలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు. నేను ఎన్ని రొజులుగా ఇలా ఉన్నాను అని ప్రక్కనే ఉన్న డాక్టరుని అడిగాడు "ౠషి" అతను అశ్చర్యపొతు మీరు గత 6 నెలలుగా తెలివి లెకుండా కొమాలొ ఉన్నారు అని సమాదానం ఇచ్చాడు అతను. నా చుట్టు ఇంత మంది ఎందుకు ఉన్నారు అని అక్కడ ఉన్నవాలని చూస్తు అడిగాడు ఋషి. ఒక్కసారి డాక్టర్లు అందరూ ఒకరి మొకాలు ఒకరు చూసుకున్నారు...అతని మాటలికి విస్తుపొతూ....ఇంతకి మీకు ఎలా ఉంది అని అడిగాడు మరొ డాక్టరు...నాకు బాగానె ఉంది నేను మునపటి లాగానె ఉన్నా ...ప్రమాదంలొ ఎంత మందికి గాయాలు అయ్యాయి ఎవరు అయిన చనిపొయార అని అడిగాడు "ఋషి".....
మీరు ఇక్కడకి వేరే హస్పటిల్ నుంచి తీసుకు వచ్చారు. ఇక మీరు కొంచెం విశ్రాంతి తీసుకొండి అని అక్కడి నుంచి అందరూ వెల్లిపొయారు..... 6 నెలలుగా తను స్పృహ లేకుండా ఉన్నాను అంటే.... తనకు ప్రమాదంలొ ఎటువంటి పెద్ద దెబ్బలు తగిలివుంటాయో అని అనుకున్నాడు...తనే ఇన్ని రోజులు ఇలా వుంటే తనతో ప్రయాణించిన వారికి ఎమి అయివుంటుంది....ముఖ్యంగా "శ్రావ్యలహరికి" ఎమి అయివుండదుగా అని అలొచించ సాగాడు....
ఒక వారం రొజులు పాటు "హస్పటిల్" "డాక్టర్లు" వాళ్ళ హడావిడి తొనే గడిచిపొయింది గాని మిగతావాళ్ళ సమాచారం ఎమి దొరకలేధు....ఇక తనకు అక్కడ వుండ బుద్ది కాలేదు "ఋషికి" ఇక నేను వెలతాను అని తనను చూస్తున్న డాక్టర్లుతొ చెప్పాడు "ఋషి" ...వాల్లు ఎంత వారిస్తున్న తనకు అక్కడ వుండ బుద్ది కాలేదు తనతొ పాటు తెచ్చుకున్న తనవస్తువులను అడిగి తెప్పిచుకున్నాడు. వాల్ల దగ్గరనుంచి తన వస్తువులను తను సంపాదించిన డబ్బులన తీసుకున్నాడు...ఇక తను వేసిన పెయింటిగ్స్ అడిగాడు అవి ఎవరొ "నిరంజన్" అనే అతను దగ్గర ఉన్నాయి అని చెప్పారు....అవి కావలి అంటె అతను వచ్చెటంత వరకు ఉండ మన్నారు కాని తనకు ఇక అక్కడ వుండడం ఇష్టం లేదు....
నేను వాటిని తరవాత వచ్చి తీసుకుంటా అని అక్కడి నుంచి హస్పటిల్ బయటకు వచ్చేసాడు.....ఎన్నొ రొజులు అయిందొ తనకు తెలియక పొయిన వాల్లు చెప్పిన దాని బట్టి తనకు గుర్తు వున్నంత వరకు జరిగినది ఒక కలలా వుంది.....దూరంగా సముద్ర ఘోష వినిపించ సాగింది ....తన అడుగులు అటువైపు పడసాగాయి తనకు తెలియకుండానే....తన చుట్టు ప్రక్కల వాల్లు తనను చూస్తు వెల్లడం గమనించాడు ఎదొ తను వాల్లకు తెలిసిన వాడిలా....
తనకు అంతా అయోమయంగా ఉంది...తన వాళ్ళు తనను కాధని చెత్తకుప్పలొకి విసిరి వేసారు....తను ఏవరొ తెలియని వాళ్ళు తనని సాకి పెంచి పొషించారు....చావు బ్రతుకుల మద్య ఉన్న తనను కాపాడి తనకు ప్రాణదానం చెసారు వేరోకరు.....తనని కన్న వాళ్ళు ఏమి అవుతారు తనని పెంచిన వారు తనకి ఏమి అవుతారు ....తనని కాపాడిన వాళ్లకి తను ఏమి అవుతాడు... ఓక్క విషయం అర్దం అయింది తనకి ...వాళ్ళు మనుషులే వీల్లు మనుషులే తేడ మాత్రం ఒక్క గుణంలొనే అని....అందరూ కనిపించడానికి బాగానే కనిపించిన వాల్లలొపల అలొచన అందరకి ఒకలాగ ఉండదు అని గ్రహించాడు "ఋషి" .....మంచికి, చెడుకి, దయకి, నిర్దయకి, తారతమ్యం అవగత మవుతుంది తనకు. అందరూ "రాజులే" అయితే పాలించడానికి "ప్రజలు" ఏక్కడ మిగులుతారు అన్న తన గురువుగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారి తనకి నవ్వు వచ్చింది, అన్ని ప్రశ్నలకి సమాదానం దోరకక పోయిన తన గురువుగారి మాటలు గుర్తుకి వచ్చి కొంత ఉపశమనం దోరికింది తనకి....సాయింత్రం అవుతుంది అని గ్రహించాడు చల్లని గాలులు వీస్తున్నాయి, ౩౦ నిముషాలు తరవాత సముద్రం కనిపించింది....అటూ ఇటూ చూసాడు ప్రక్కగా "వాహనాలు" రోద చేసుకుంటూ వాటి వాటి గమ్యస్దానలుకి వెళ్ళుతున్నట్టు వేగంగా వెళ్ళి పోతున్నాయి...
"మేల్కోనుము నేస్తమా .....నిద్రనుంచి మేల్కోని పయనించు మిత్రమా....
ఏడారి దారులు కావు ఇవి...ముందు కాలపు రాచరికపు బాట ఇది...
పయనించు నేస్తమా....
పెద్దలు నిర్దేశించిన చోటు కాదు ఇది.....
అలోచించి అడుగేయుము అంతరంగమా
రాళ్ళ బాట కాధు ఇధి....నింగికి ఏగిసే మార్గమిది...
లేని రెక్కలును సృష్టించుకుందువో ....అందిన అవకాశాన్ని జారవిడుచు కుందువో......
మేల్కోనుము నేస్తమా...లేచి పయనించు ....బావి తర ఆలొచన ఆశాజనకమా"...
"కాలాన్ని గుప్పిట పట్టి మనస్సును కళ్ళేముగా మార్చి....ప్రాణాన్ని నావగ మిగిల్చిన ఓబాటసారి....
సముద్ర తీరాన్ని చేరి రాతి మీధ కూర్చోని సూర్యుడిని చూస్తున్న "జళకన్య" వలె ఏవరికోసం ఈ ఏదురుచూపు ఏవరు వస్తారు అని.....అలుపు ఏరుగని మేఘంవలే.....ఏందుకు ఇ పయణం ఏందాక నీ ఫ్రయాణం"..........
"ఏమిటండి" ఏక్కడికి వెళుతున్నారు అన్న మాటలుకి ఉలికిపడి వెనకకు తిరిగాడు ఋషి...
ఎవరొ ౨౭ ఎళ్ళ యువకుడు నవ్వుతు పలకిరించాడు...ఇంతకి మీరు అని ప్రశ్నించాడు అతనిని ఋషి... నా పేరు "నిరంజన్" మీకు తెలియకుండా మీతో ౬నెలలు పరిచయం ఉన్నవాడిని అని తనని తాను పరిచయం చేసుకున్నాడు "నిరంజన్"... ఇంతకు ముందు హస్పటల్ లో విన్న పేరు అది ....అయితే మీరు కూడా నా బాగొగులు చూసుకున్న డాక్టరు అన్న మాట... అరే నేను చెప్పకుండా నేను చేసే వృత్తి ఏమిటో ఎలాగ కని పెట్ట గలిగారు అని నిరంజన్ అడిగాడు... అది ఎమంత విచిత్రం కాదు "మీరు" నేను మీకు ౬ నెలలుగ నాకు తెలియకుండా పరిచయం ఉంది అన్నారు....నేను ౬ నెలలుగా కోమాలొ ఉన్నాను....మీరు మీ మాట్లాడే తీరు మీ తీక్షణం మైయిన చూపును భట్టి అలా ఒక నిర్దారణకి వచ్చాను అని "ఒత్తి" పలికాడు... ఇంతకి మీ పేరు చెప్పనేలెదు అని అడిగాడు నిరంజన్ ఇంకోసారి ఎక్కడ మిస్ అవుతామో అన్నట్టు... నా పేరు ఋషి నేస్తం అని చేయి అందించాడు ఋషి....నిరంజన్ కల్లలొ ఒక్కసారి వెలుగుని గమనించాడు ఋషి... అయితే మీకు కూడా ఏవరు లేరు "అన్నమాట" అని అతనితో చేయి కలిపాడు.... ఇది ఎలా మీకు తెలిసింది అని ఆశ్చర్యపొతూ అడిగాడు నిరంజన్... ఏందుకంటే నేను కూడ ఆ కోవకు చెందిన వాడినే కాబట్టి అని అతని వైపు చూసాడు "ఋషి" ......ఇ మాటకు మాత్రం అవును కాధు అని చెప్పలేను ఋషి గారు అని అన్నాడు నిరంజన్ ..... ఆ మాటలు బట్టి తనని తనకు కావలిసిన వారే చూసి వెల్లారు ఎమో అన్న అనుమానము కలిగింది ఋషికి.....ఏందుకంటే అతని మాట తడ బాటులొ తను ఏదొ దాస్తున్నాడు అని అనిపించిది తనకు.....మా ఇంటికి వెల్లి మిగతా విషయాలు మాటలాడుకుంధామ అని అడిగాడు "నిరంజన్"ఋషిని...ఋషి అందుకు అంగికరించి అతనని అనుసరించాడు....
తల్లిదండ్రులని కాదని నేను అడ్డూ ఆపులేకుండా పెరిగాను. వారి జన్మతగా వచ్చిన అస్తిని నా సరధాలకి ఉపయోగించాను. కాని వారి విలువ తెలిసేసరికి వాల్లు నన్ను విడిచి వెల్లిపొయారు. అంటే వాల్లు చనిపొయార అని అడిగాడు ఋషి... అవును వాల్లు అరుకు వెల్లి తిరిగివస్తుండగా...మీరు ఎక్కిన బస్సులొనే వారు వచ్చారు, ఆ ప్రమాదంలోనే వారు చనిపోయారు మిత్రమా... మాసొంత ఇల్లు "అరుకు" వాలిలొనే ఉంది....వాల్లు నేను చెడిపొతున్నానే అనే బాధతో అక్కడకి కోన్ని రోజులు ప్రశాంతంగా వుందామని వెల్లారు....తిరిగి వచ్చేటప్పుడు వాల్ల కారు చెడిపొయింది. అందుకే బస్సులొ వచ్చారు...మీరు వాల్లని చూసే ఉంటారు. తనకు గుర్తుకు వచ్చింది తన ఎదురుగా కూర్చోని ఉన్న దంపతులు...తను ఎవరని ఐతే పార్వతిపరమేశ్వరులుగా ఊహించుకున్నాడొ...వాల్లు పడుతుండడం కూడ గుర్తు ఉంది... అవును నేను వాల్లని చూసాను అని అన్నాడు ఋషి. ఆ విషయం నాకు తెలుసు ఋషి, కోద్ది రొజులు ముందే నేను ఇక్కడ ఇక్కడ నా చధువుని ముగించుకుని ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాను.... ఆ విషయం తెలిసే వాల్లు నన్ను చూడడానికి భయలు దేరారు..కాని ఇంతలోనే అని అపాడు "నిరంజన్".....
నా తల్లిదండ్రులకు జరిగిన ప్రమాదంలొ నువ్వు గాయపడ్డా వని తెలిసి నిన్ను జాగ్రత్తగా చూసాను...కాని నీకు అంతాగా దెబ్బలు తగలక పొయిన నీవు కోమాలో వున్నావు... అదే అందరిలో అంతుచిక్కని ప్రశ్న ....ఏదో ధ్యాణంలొ వున్నట్టు నిద్రలో వున్నట్టు.... వీటిపై తరవాత తీరికగా మాట్లాడకోవచ్చు... విశ్రాంతి తీసుకొండి ముందు ....
ఇంటిలో వేరే ఎవరు లేరాఅని అడిగాడు "ఋషి" "నిరంజన్"ను ... లేధు నేస్తం నేను ఒక్కడినే ఉంటున్నాను. నేను వాల్లకి ఒక్కడినే కొడుకును..అని వంట ఇంటిలో నుంచే సమాదానం ఇచ్చాడు నిరంజన్...
నడుచుకుంటూ వరండాలొనికి వచ్చాడు ఋషి.. ఏధురుగా "సముద్రం" నిండా "వెన్నెల" పరుచుకుని వుంది...క్రొత్త జన్మకు స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది "ఋషికి"...
To be continued....

No comments:
Post a Comment