Lost in love

నేను అనే వాడను పుట్టక ముందు నా  అనే వాలను కలవక ముందు నేను జీవించే వున్నా నా అనుకునీ కలిసినాడు, మరణానికి చేరువ అయ్యా.
ప్రేమ  అని మోసపోతూ ఉన్న రోజులు నయం స్నేహితులు,హితులు,శత్రువులు అన్న తేడ లేకుండా కలివిడిగా తిరిగా.
కాని నేడు  అన్ని ఉన్న అందరు ఉన్నా ఎందుకు ఇ వైరాగ్యము.......ఎందుకిల ...

No comments:

Post a Comment